Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home Andhra PradeshPrakasam దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, మహనీయులకు నివాళులు

దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, మహనీయులకు నివాళులు

by Rama
Inturi nageswar rao

కందుకూరు టిక్కెట్ విషయంలో సస్పెన్స్ కు తెరపడింది. ఇంటూరి నాగేశ్వరరావు (inturi nageswara rao) వైపే చంద్రబాబు నాయుడు (Chandra babu naidu) మొగ్గు చూపారు. గురువారం విడుదల చేసిన రెండో జాబితాలో కందుకూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం – బిజెపి – జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు పేరును చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాదిమంది తరలివచ్చి ఇంటూరి నాగేశ్వరరావు ని అభినందనలతో ముంచెత్తారు. ఆయనకు మద్దతుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రెండు సంవత్సరాల నుంచి నిత్యం ప్రజల మధ్య తిరుగుతున్న నాగేశ్వరరావు కష్టానికి ఫలితం దక్కిందని, ఇక ఆయన విజయం ఖాయం అయిపోయినట్టేనని, సుమారు పాతికేళ్ల తర్వాత కందుకూరులో తెలుగుదేశం జెండా ఎగురవేయబోతున్నామని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: జనసేన పార్టీ నూతన సర్పంచ్ గా కిచ్చంశెట్టి..


AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.
కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు …
నెల్లూరు జిల్లాలో మామిడి తోటలో అగ్నిప్రమాదం.
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం పంచాయతీ పరిధిలోని వెంకటేశపురం మామిడి తోటలో ఒక్కసారిగా మంటలు …
రామచంద్రపురంలో ఘనంగా జయహో బీసీ కార్యక్రమం.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జయహో బీసీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీసీల …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: