Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home International టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన ముంబై ఇండియ‌న్స్

టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన ముంబై ఇండియ‌న్స్

by Satya
Mumbai Indians created history in T20 cricket

టీ20 క్రికెట్‌(T20 cricket)లో ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians) చ‌రిత్ర సృష్టించింది. టీ20ల్లో అత్య‌ధిక విజ‌యాలు సాధించిన జ‌ట్టుగా ముంబై స‌రికొత్త రికార్డు న‌మోదు చేసింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్(Delhi Capitals) తో జ‌రిగిన మ్యాచులో విక్ట‌రీతో ముంబై ఇప్ప‌టివ‌ర‌కు సాధించిన విజ‌యాల సంఖ్య‌ 150కి చేరింది. దాంతో ఈ మైలురాయిని సాధించి ప్రపంచంలోనే మొదటి జట్టుగా ఎంఐ అవతరించింది. ఈ ల్యాండ్‌మార్క్‌కు ఇంకా రెండు విజయాల దూరంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో కొన‌సాగుతోంది.

Follow us on : Google News  మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: RR vs DC IPL 2024 : రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయం..!


RCB ఆధిపత్యం: క్వాలిఫయర్ 1లో GTపై భారీ విజయం..
RCB ఆధిపత్యం: క్వాలిఫయర్ 1లో GTపై భారీ విజయం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆధిపత్య …
IPL 2026 క్వాలిఫయర్ 1: ఫైనల్ టికెట్ కోసం RCB vs గుజరాత్ టైటాన్స్ సమరం..
టాటా IPL 2026 క్వాలిఫయర్ 1 ధర్మశాలాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు గుజరాత్ …
Chennai Super Kings కుప్పకూలింది.. Gujarat Titans ఘన విజయం..
Chennai Super Kings కుప్పకూలింది.. Gujarat Titans ఘన విజయం. చెన్నై సూపర్ కింగ్స్ ఛేజ్ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

018620
Total views : 89033

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.