297
మూడు దశాబ్దాలు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు (Yarapatineni Srinivasa Rao), ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి (Janga krishnamurthy) తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆదివారం రాత్రి జంగా స్వగ్రామమైన గామాలపాడులో పర్యటించిన యరపతినేని జంగా ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి 28 ఏళ్ల క్రితం టిడిపిలో పనిచేసిన విషయాలు, రాజకీయ ప్రత్యర్థులుగా పోటీ చేసిన అంశాలు ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్న అంశాలు ప్రస్తావన చేసుకున్నారు.
ఇది చదవండి: మహిళ అనుమానాస్పద మృతి..
చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?
ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో “చెత్త నుంచి సంపద” సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నేడు ప్రశ్నార్థకంగా …
హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..
స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ …
ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..
ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ ప్రేమకథ వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే..! …
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి




Total views : 70908