ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు Eid ul-Fitr 2024…
అన్నమయ్య జిల్లా, రాయచోటి హజరత్ జమలుల్లా బాషా ఈద్గా నందు మత గురువు సర్కాజి సర్పుద్దీన్ ఆధ్వర్యంలో ఈద్-ఉల్-పితర్ ప్రార్థనలు. ప్రార్థనలలో పాల్గొన్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి,తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,మైనార్టీ నాయకులు పెద్దాయన హాజీ బేపారి బషీర్ ఖాన్,జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్. హాజరైన వేలాది సంఖ్యలో ముస్లిం,మైనార్టీ సోదరులు. ప్రార్థనలకు విచ్చేసిన ముస్లిం సోదరులకు ఈద్గా కమిటీ అధ్వర్యంలో అన్ని రకాల వసతులు ఏర్పాట్లు. ఎలాంటి సంఘటనలు జరగకుండా డిఎస్పీ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో పకడ్బందీగా బందోబస్తు నిర్వహించిన సీఐ సుధాకర్ రెడ్డి వారి సిబ్బంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: Eid ul-Fitr 2024: ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు…