యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామం లో గల జోసెఫ్ వెబర్ చైల్డ్ హోమ్ స్కూల్ లో రిలయబుల్ ట్రస్టు ద్వారా సుమారు 200 మంది విద్యార్థులకు స్కూల్ కిట్లను స్పోర్ట్స్ కిట్లను అందజేసిన రిలయబుల్ చైర్మన్ తుపాకుల రవి ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి ,చైల్డ్ హోమ్ వ్యవస్థాపకులు జ్యోతి కోటేశ్వరరావు పాల్గొన్నారుఅనంతరం రిలయబుల్ ట్రస్ట్ మేనేజర్ మాట్లాడుతూజోసఫ్ వెబర్ చైల్డ్ హోమ్ వారు ఈ స్కూల్ లో ముప్పై సంవత్సరాలుగా సుమారు 10,000 మందికి విద్యార్థులను ఇక్కడ చదువు నేర్పి ప్రయోజకులను చేశారు అది తెలుసుకొని నా వంతు సహాయంగా మా రిలయబుల్ ట్రస్ట్ ద్వారా స్కూల్ కిట్లను స్పోర్ట్స్ కిట్లను అందించాలని విద్యార్థులకు అందించామని ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు మేము తెలిపేది మంచిగా చదువుకొని భవిష్యత్తులో వారు కూడా సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్‌లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్‌ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.