Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్సీ దువ్వాడ ఎపిసోడ్

హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్సీ దువ్వాడ ఎపిసోడ్

by Satya
హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్సీ దువ్వాడ ఎపిసోడ్

ఏపీలో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్సీ దువ్వాడ ఎపిసోడ్ . శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సి దువ్వాడ ఇంటి వద్ద మూడో రోజు దువ్వాడ భార్య , కుమార్తె నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. ఇంటి ఆరుబైటే దువ్వాడ వాణి, హైందవి నిరసన చేస్తున్నారు. ఇరు వర్గాలపై ఒకరిపై మరొకరు కేసులు కూడా పెట్టుకున్నారు. దీంతో రోజుకో మలుపు తిరుగుతోంది దువ్వాడ కుటుంబ వ్యవహారం. దీంతో భార్యకు డైవర్స్ నోటీసులు ఇచ్చేందుకు దువ్వాడ శ్రీనివాస్ సిద్ధమవుతున్నారు. అయితే తమకు న్యాయం జరిగేంత వరకు ఇల్లు విడిచి బయటకు వెళ్లేందుకు సిద్దంగా లేమని దువ్వాడ వాణి తేల్చి చెబుతున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

018619
Total views : 89030

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.