Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Latest News వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

by CVR NEWS
వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు

రాష్ట్రంలో వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. రైతన్నలకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా అధికారులకు, విత్తన కంపెనీల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. నకిలీ విత్తనాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని, అక్రమాలకు పాల్పడితే లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విత్తనాల కొరత లేకుండా మే 15 నుంచే స్టాక్‌ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఖరీఫ్ 2026 సన్నద్ధతపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సుదీర్ఘ సమీక్ష.
నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం.. తప్పు చేస్తే లైసెన్సుల రద్దు తప్పదని హెచ్చరించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

009355
Total views : 61925

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.