Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ పదో తరగతి (SSC) ఫలితాలు 2026 .

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి (SSC) ఫలితాలు 2026 .

by CVR NEWS

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి (SSC) ఫలితాలు నేడు (ఏప్రిల్ 30, 2026) ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 85.25% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగే బాలుర (82.68%) కంటే బాలికలు (87.90%) పైచేయి సాధించారు.

విద్యార్థులు తమ మార్కుల మెమోను ఈ క్రింది మార్గాల్లో తెలుసుకోవచ్చు
  • అధికారిక వెబ్‌సైట్: BSEAP Official Portal
  • వాట్సాప్: ‘9552300009’ నంబర్‌కు HI అని మెసేజ్ చేయడం ద్వారా
Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

009326
Total views : 61478

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.