Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh జనసేనను వైసీపీతో పోల్చడంపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్..

జనసేనను వైసీపీతో పోల్చడంపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్..

by CVR NEWS
జనసేనను వైసీపీతో పోల్చడంపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్

మరోవైపు జగన్‌ను అరెస్ట్ చేయాలంటూ హోంమంత్రి అమిత్ షాకు తాను చెప్పినట్లు కొందరు చేస్తున్న ప్రచారంపై పవన్ ఫైర్ అయ్యారు. వైసీపీ నాయకులు జైలుకెళ్లాలని తామెందుకు కోరుకుంటామని, ఆ నేత జైలుకెళ్తే జనసేన పార్టీ ఎదుగుతుందా అని ప్రశ్నించారు. కేంద్రహోంమంత్రి అమిత్ షాతో ఇలాంటి విషయాలు మాట్లాడతామా అని మండిపడ్డారు. ఇది వ్యవస్థను అవమానించడమేనని చెప్పారు. శత్రువు బలంగా ఉన్నప్పుడే దెబ్బ కొడతామని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే తాము అమిత్ షాను కలిశామని స్పష్టత ఇచ్చారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తమ ఎదుగుదల కోసం ఇతరులను వాడుకోవద్దని పవన్ కల్యాణ్ సూచించారు.

 

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018654
Total views : 89098

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.