జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ 7 రౌండ్ ముగిసే సరికి వివిధ పార్టీల అభ్యర్థులకు పోలైన ఓట్లు….. Total భాజపా – 4206 28498 కాంగ్రెస్ – 3390 39030 భారాస – 1111 6424
7వ రౌండ్ ముగిసేసరికి 10532 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్, అభ్యర్థి దానం నాగేందర్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ఆరవ రౌండ్ ముగిసే సరికి వివిధ పార్టీల అభ్యర్థులకు పోలైన ఓట్లు….. Total భాజపా – 4695 24373 కాంగ్రెస్ – 2799 35556 భారాస – 1041 5254
6వ రౌండ్ ముగిసేసరికి 11183 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్, అభ్యర్థి దానం నాగేందర్