Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Crime వినుకొండలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ…

వినుకొండలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ…

by Prakash
vinukonda clash between two gangs

పల్నాడు జిల్లా, వినుకొండ(Vinukonda)

రెండు గ్రూపుల మధ్య ఘర్షణ. ఘర్షణలో ఒకరిపై ఒకరు దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు. పాత కక్ష్యల నేపథ్యంలో జరుగుతున్న గొడవలు అని స్థానికులు వెల్లడి. బాధితుల్ని 108వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. పోలా బంగారయ్య ( 27), పోలా నవీన్(18), పులి వెంకటేశ్వర్లు (19) కు తీవ్ర గాయాలు. అవాంచనీయ ఘటనలకు అడ్డాగా మారుతున్న అంబేడ్కర్ కాలనీ. ఎన్నికలు దృష్ట్యా కాలనీపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్న కాలనీ వాసులు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.
తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ …
సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.
సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ …
భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: