Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Andhra PradeshEast Godavari లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహశీల్దార్, వీఆర్వో

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహశీల్దార్, వీఆర్వో

by Rama
S.P sowjanya

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమరాయణం పేట కు చెందిన బుద్ధ జయ ఆదినారాయణ అనే రైతు వద్ద నుంచి పని చేసేందుకు కిర్లంపూడి డిప్యూటీ తహశీల్దార్, వీఆర్వో వై లక్ష్మీదేవి 23000 డిమాండ్ చేశారు. దీంతో ఆ రైతు ఏసీబీ ని ఆశ్రయించారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌజన్య నేతృత్వంలో పాలెం గ్రామంలో రైతు వద్ద నుండి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా దాడి చేసి డిప్యూటీ తహశీల్దార్, విఆర్ వో ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisements

You may also like

Our Visitor

009383
Total views : 62171

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.