Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Telangana బీజేపీ, బీఆర్ఎస్ రహస్య దోస్తులు – డీకే శివకుమార్

బీజేపీ, బీఆర్ఎస్ రహస్య దోస్తులు – డీకే శివకుమార్

by Prakash
dk shivakumar fires on brs

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చిన డీకే శివకుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్తాయిలో విమర్శలు చేసారు.ఇప్పటి వరకు సచివాలయానికి వెళ్ళని కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కు పంపిచలని అన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ రహస్య దోస్తులని, బీజేపీ నేతలు హైదరాబాద్‌కు వచ్చి మాత్రమే కేసీఆర్‌పై విమర్శలు చేస్తారన్నారు.కాంగ్రెస్ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ వంటివి అరవై ఏళ్లు దాటినా చెక్కు చెదరలేదని,కానీ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే బీటలు వారిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోయిందన్నారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తెలంగాణ తలరాతను ఈ ఎన్నికల్లో మార్చబోతున్నారని, డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేసారు.

Advertisements

You may also like

Our Visitor

014710
Total views : 80909

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.