Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home National ఆఫ్ఘానిస్తాన్ లో భూకంపం

ఆఫ్ఘానిస్తాన్ లో భూకంపం

by Satya
Earthquake in Delhi

దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఆఫ్ఘానిస్తాన్ లోని హిందూకుష్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో మధ్యాహ్నం 2.40 గంటలకు భూకంపం వచ్చింది. దీంతో ఢిల్లీ-ఎన్సీఆర్‌తో పాటు ఉత్తరాదిన పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 220 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్, జమ్ము, కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోనూ భూమి కంపించింది.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

009332
Total views : 61547

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.