Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra PradeshSrikakulam గార ఏస్బిఐ వద్ద తీవ్ర ఉద్రిక్తత..

గార ఏస్బిఐ వద్ద తీవ్ర ఉద్రిక్తత..

by Rama
SBI Bank

శ్రీకాకుళం జిల్లా గార ఏస్ బి ఐ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తాము తాకట్టు పెట్టిన బంగారం తమకు చూపించాలంటూ ఖాతాదారుల ఆందోళన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా తమ బంగారం కోసం బ్యాంక్ చుట్టు తిరిగిన ఖాతాదారులు గతంలో డిసెంబర్ 8 వ తేదీన ఆడిట్ చేసి బంగారాన్ని చూపిస్తానని ఏస్ బి ఐ రీజనల్ మేనేజర్ ప్రకటించారు. ఇంతలో బ్యాంక్ లో పనిచేస్తున్న డిప్యూటి మేనేజర్ స్వప్న ప్రియ ఆత్మహత్య తో మేల్కోన్న SBI అధికారులు, నాలుగు కోట్ల రూపాయల విలువైన 7 కేజీల బంగారం పోయిందంటూ, బ్యాంక్ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారం మిస్సైందన్న సమాచారంతో బ్యాంక్ ముందు భాదితులు ఆందోళన కు దిగారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039859
Total views : 201071

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: