Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home National ముంబైలోని మలాడ్ ప్రాంతంలో మరో పెహల్గామ్ తరహా దాడి…

ముంబైలోని మలాడ్ ప్రాంతంలో మరో పెహల్గామ్ తరహా దాడి…

by CVR NEWS
ముంబైలోని మలాడ్ ప్రాంతంలో మరో పెహల్గామ్ తరహా దాడి

ముంబైలో మరో పెహల్గామ్ తరహా దాడి జరిగింది. ఓ మతోన్మాది కత్తితో రెచ్చిపోవడం కలకలం రేపింది. ఇద్దరు సెక్యూరిటీ గార్డులను మతం అడిగి.. కల్మా పఠించమని బలవంతం చేయడం విస్మయానికి గురిచేస్తోంది. బాధితులు కల్మా చదివమని చెప్పడంతో నిందితుడు జైబ్ జుబేర్ అన్సారీ కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటనతో బాధితులు బెంబేలెత్తిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై హత్యాయత్నం కేసుతో పాటు రెండు వర్గాల మధ్య విద్వేషం రెచ్చగొట్టాడన్న ఆరోపణలతో కేసు నమోదు చేశారు. థానే కోర్టులో హాజరుపరచగా మే 4 వరకు పోలీస్ కస్టడీ విధించింది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

009326
Total views : 61479

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.