Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Sports Mumbai Vs Rajasthan IPL 2024 | ముంబై పై రాజస్థాన్ ఘన విజయం

Mumbai Vs Rajasthan IPL 2024 | ముంబై పై రాజస్థాన్ ఘన విజయం

by Satya
Mumbai Vs Rajasthan IPL 2024

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్6 వికెట్ల తేడాతో ఘన విజయం..

ముంబై(Mumbai)తో జరిగిన మ్యాచ్‌(Match)లో రాజస్థాన్(Rajasthan) 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబయి నిర్దేశించిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ముంబై టీం కి ఓటమి పరంపర కొనసాగినట్టైంది. 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో రియాన్‌ పరాగ్ మెరుపులు కురిపించాడు.

ఇది చదవండి: IPL 2024 : ఐపీఎల్- 2024 పూర్తి షెడ్యూల్‌ విడుద‌ల

రాజస్థాన్‌కిది మూడవ విజయం కాగా ముంబైకి వరుసగా ఇది మూడో ఓటమి. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని రాజస్థాన్‌ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు ట్రెంట్ బౌల్ట్, చాహల్ చెరో 3 వికెట్లతో చెలరేగడంతో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మంగళగిరిలో మెగా ఫ్యాన్ పార్క్
మంగళగిరిలో ఐపీఎల్ లైవ్ అనుభూతిని పంచేందుకు 'మెగా ఫ్యాన్ పార్క్' సిద్ధమైందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ …
కోల్‌కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు తొలి విజయం..
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. సొంతగడ్డపై రాజస్థాన్ …
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర లిఖితమైంది.
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర లిఖితమైంది. బ్రెజిల్ మహిళల జట్టు కెప్టెన్ లారా కార్డోసో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

009332
Total views : 61548

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.