Saturday, May 23, 2026
News Navigation
Saturday, May 23, 2026
News Navigation

Breaking

Saturday, May 23, 2026
Home Latest News మోదీ విదేశీ పర్యటనలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు -గోయల్..

మోదీ విదేశీ పర్యటనలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు -గోయల్..

by CVR NEWS
మోదీ విదేశీ పర్యటనలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు -గోయల్

మోదీ విదేశీ పర్యటనతో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. సాంకేతికత, ఏఐ కారిడార్పై స్వీడన్తో ఒప్పందం జరిగిందని..
ఒప్పందం ద్వారా వాణిజ్యం, పెట్టుబడులు రెట్టింపు అయ్యాయన్నారు ఈ పెట్టుబడులతో లక్షలాది యువతకు ఉపాధి లబిస్తుందని తెలిపారు. ఇక ఇటలీతో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంతో
భారత్లో ఆవిష్కరణల కేంద్రం ఏర్పాటు కానుందని తెలిపారు. భారత్-ఇటలీ రక్షణ రంగ ఉత్పత్తులు మరింత బలోపేతం అవుతాయన్నారు. భారత్-ఇటలీ మధ్య పెట్టుబడులకు కొత్త ఊపు వచ్చిందని కేంద్రమంత్రి తెలిపారు

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

015624
Total views : 82547

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.