Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Andhra Pradesh ఉక్రోషంతోనే వైసీపీ మూకల ఉన్మాద చర్యలు!

ఉక్రోషంతోనే వైసీపీ మూకల ఉన్మాద చర్యలు!

by Rama
prajagalam meeting

ప్రజాగళం సభలో(prajagalam meeting) వైసీపీ మూకల ఉన్మాదం

పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో జరిగిన ప్రజాగళం సభ జనసునామీని తలపించడంతో వైసీపీ(YCP) మూకల ఉన్మాదం కట్టలు తెంచుకుంది. ఎన్నికల్లో గెలవడం అసాద్యమని తేలిపోవడంతో అర్థరాత్రి వేళ ఎవరూ లేని సమయంలో టీడీపీ(TDP) కి కార్యాలయానికి నిప్పుపెట్టి రాక్షసానందం పొందారు. దాడులు, విధ్వంసంతో ప్రజాతీర్పును మార్చలేరన్న విషయాన్ని జగన్, ఆయన సామంతరాజు శంకర్రావు గుర్తించాలి. త్వరలో వైసీపీని జనం బంగాళాఖాతంలో కలపబోతున్నారు. క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీ కేడర్ సహనాన్ని చేతగానితనంగా భావించవద్దు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల క్రతువును నిర్వహించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది. పోలీసులు తక్షణమే స్పందించి క్రోసూరు ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

ఇది చదవండి: పెద్దిరెడ్డి కుటుంబంపై విరుచుకుపడ్డ కిరణ్ కుమార్ రెడ్డి..


ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..
ఆంధ్రప్రదేశ్‌లో తయారీ రంగం దూసుకెళుతోందని, 'మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్' అనేది ఇప్పుడు నాణ్యతకు, నమ్మకానికి చిహ్నంగా …
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతోంది. ఇండస్ట్రియల్ జోన్ పేరుతో అమాయక …
తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జరిగిన అగ్నిప్రమాద బాధితులను మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. మారిస్‌పేట …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

012574
Total views : 75454

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.