Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home TelanganaHyderabad ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న రేవంత్ రెడ్డి..

ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న రేవంత్ రెడ్డి..

by Rama
Revanth Reddy

ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకానున్నారు. గత రెండు రోజులుగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. గవర్నర్ ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాలేదు. నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక తొలి శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు తుంటికి గాయం కారణంగా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్‌ సభకు హాజరుకాలేదు. ఇటీవలే కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నేడు మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో కెసిఆర్ సభకు రానున్నారు. రెండు రోజుల పాటు సభకు దూరంగా ఉన్న కేసీఆర్ నేడు శాసనసభకు వస్తున్నారు. Read Also..

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow us on : FacebookInstagram & YouTube.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: