ఉమ్మడి చిత్తూరు జిల్లా | Election Updates
చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. రెండవ రోజు నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు. తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి దాసరిపల్లి జయచంద్ర రెడ్డి. పుంగనూరు నుంచి వైయస్సార్సీపి అభ్యర్థి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి డాక్టర్ చింతామోహన్. నగరి వైఎస్ఆర్సిపి నుంచి మంత్రి రోజా నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..
- ప్రణీత్ ప్రణవ్ గ్రూప్పార్క్పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..
- యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం..





Total views : 61854