మంచిర్యాల జిల్లా, హనుమాన్ దీక్షాపరుల ఆందోళన | Hanuman Diksha
ఉపాధ్యాయుల చేష్టలకు హనుమాన్ దీక్షాపరుల ఆందోళన. ఉపాధ్యాయలను టార్గెట్ చేసిన దీక్షాపరుల. పోలీస్ ల సమక్షంలో తోపులట. ఉపాధ్యాయుని పై దాడికి యత్నం. పాఠశాల కిటికీ అద్దాలు ధ్వంసం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పాఠశాల ఆవరణలో దీక్షాపరుల భైఠయింపు……!
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల మదర్ తెరిసా పాఠశాలలో హనుమాన్ దీక్ష ధరించిన విద్యార్థిని క్లాస్ రూమ్ లోకి రానివ్వకుండా పాఠశాల బయట నిలుచోబెట్టిన ఉపాధ్యాయులు. పాఠశాల ముందు హనుమాన్ దీక్షాపరులు నిరసన చేపట్టారు పాఠశాల ఉపాధ్యాయుల తిరును నిరసిస్తూ పాఠశాల అవరణలోకి చోచ్చుకొచ్చారు పరిస్థితి ఆందోళనకారంగా మారడం తో పోలీస్ లకు సమాచారం అందించారు. పోలీస్ లు వారికీ నచ్చ చెప్పే ప్రయత్నం చేసారు.
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
CVR వాట్సాప్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి.: హనుమాన్ దీక్ష ధరించిన విద్యార్థిని క్లాస్ లోనికి రానివ్వని టీచర్…!