ప్రకాశం, ఆటోను ఢీకొన్న మంత్రి ఆదిమూలపు సురేష్(AP Minister Suresh) ఎస్కార్ట్ వాహనం. ప్రమాదంలో ఇజ్రాయిల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి, మరొకరి తీవ్ర గాయాలు. త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘటన. క్షతగాత్రున్ని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. ప్రమాద సమయంలో ముందు వాహనంలో ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్. సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో విజయవాడ నుంచి మంత్రి సురేష్ మార్కాపురం వస్తుండగా ఘటన.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..
మైథలాజికల్ థ్రిల్లర్గా ఆకట్టుకోనున్న ‘త్రికాల’ హై క్వాలిటీ VFXతో గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ ట్రైలర్, పాటలతో …
ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..
విశాఖలోని ద్వారక ఆర్టీసీ బస్ స్టాండ్లో బంగారు ఆభరణాల చోరీ ఘటన చోటుచేసుకుంది. కాకినాడ కి …
యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నారా దేవాన్ష్..
మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ డినో డీట్స్ పేరుతో కొత్త యూట్యూబ్ ఛానల్ …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 79908