Bookmark Latest NewsNalgondaPoliticsTelangana మిర్యాలగూడలో కొనసాగుతున్న ఐటీ దాడులు.. by Prakash 18/11/2023 written by Prakash నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కొనసాగుతున్న ఐటీ దాడులు. బారాస ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు బంధువులు, అనుచరుల ఇండ్లలో గురువారం తెల్లవారుజాము నుండి ఐటీ దాడులు మొదలవగా… శనివారం మూడవ రోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి . 18/11/2023 0 comment 0 FacebookTwitterPinterestEmail