మిర్యాలగూడలో కొనసాగుతున్న ఐటీ దాడులు..
previous post
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కొనసాగుతున్న ఐటీ దాడులు. బారాస ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు బంధువులు, అనుచరుల ఇండ్లలో గురువారం తెల్లవారుజాము నుండి ఐటీ దాడులు మొదలవగా… శనివారం మూడవ రోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి .
Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.