శ్రీకాకుళం జిల్లా,
చంద్రబాబు బహిరంగ సభ | Chandrababu Naidu Public Meeting
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా లో టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు పర్యటన. హైదరాబాద్ నుండి మద్యాహ్నం 3గంటలకు రాజాం రానున్న చంద్రబాబు. రాజాం నియోజకవర్గం బహిరంగ సభలో పాల్గోనున్న చంద్రబాబు. రాజాంలో చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మాజీమంత్రి కొండ్రు మురళీమోహన్. అనంతరం పలాస నియోజకవర్గం బహిరంగ సభలో పాల్గోనున్న చంద్రబాబు. పలాసలో చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అచ్చం నాయుడు, గౌతు శిరీష. రాత్రికి పలాస లో బస. రేపు పలాస లో కార్యకర్తల సమావేశంలో పాల్గోనున్న చంద్రబాబు నాయుడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం..
- శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..
- భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికాలో భారీ ఉపశమనం లభించింది..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన..






Total views : 80623