చిత్తూరు జిల్లా పలమనేరు లోని వి. కోట మండలం నాయక్ నేరీ వద్ద రోడ్డు పై చిరుత పులి మృతి రోడ్డు దాటుతున్న పులిని ఢీకొన్న గుర్తు తెలియని వాహనం మృతిచెందిన ఆడ చిరుత పులి గర్భంలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు పంచనామా కోసం తిరుపతి డాక్టర్లకు సమాచారం ఇచ్చిన అధికారులు