నెల్లూరు నగరంలోని వేణుగోపాల స్వామి గుడిలో ప్రమాదవశాత్తు ఎగిసిపడుతున్న మంటలు. ఈవో నిర్లక్ష్యం కరణంగా ప్రమాదం. ఉదయకర్తలు గుడిలో టపాసులు కాల్చడంతో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం. గోశాలలో నిప్పు రాజు కొని ఎగిసిపడుతున్న మంటలు. దట్టమైన పొగలు మంటలు, మూగజీవాలు అర్ధనాదాలు.