హనుమకొండ జిల్లా కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు సుఖాంతం చేశారు…కేవలం గంట సమయంలో కిడ్నాపర్ల నుంచి బాటుడిని కేయూ పోలీసులు విడిపించారు. హనుమకొండ సప్తగిరి కాలనీలో బోడ బిట్టు అనే 5 సంవత్సారాల బాలుణ్ణి కిడ్నాప్ బిస్కెట్లు కొని ఇస్తానని మాయ మాటలు చెప్పి బాలున్ని కిడ్నాప్ చేసిన రైల్వే ఉద్యోగి కర్నిలియస్. 100 కు ఫోన్ చేసి బాలుడి కిడ్నాప్ గురించి పోలీసులకు తల్లిదండ్రులు వివరించారు.హనుమకొండ జిల్లాలో బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం. అప్రమత్తమైన పోలీసులు సీఐ సంజీవ్ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి బాలుడి జాడకోసం టెక్నాలజీని వాడుకుని గాలించి కేవలం గంట సమయంలో నిందితున్ని అదుపులోకి తీసుకొని ఆ బాలుడిని మహబూబాబాద్ జిల్లా ఉత్తర తండాకు చెందిన బోడ సురేష్ ప్రియాంక దంపతులకు అప్పగించారు. బిట్టు కిడ్నాప్ కథను సుఖాంతం చేసిన సిఐ సంజీవ్ సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారుల అభినందించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసన తెలిపారు. ‘నిజం గెలిచింది’ అనే నినాదంతో ఉండవల్లిలోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించి నాటి…
- సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ఎన్నికల హామీ మేరకు…
- భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపడమే అసలైన సుపరిపాలన అని అన్నారు.…
- ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నాచురోపతి విభాగాల్లోని హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్లను అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో…
- తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ అధిష్ఠానం దృష్టి పూర్తిగా తెలంగాణపైనే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి