మేడారం దోపిడీ (hotel prices in Medaram)…
ఎక్కడైనా పండుగలు, జాతర సమయాల్లో హోటల్స్ యజమానుల ఆశకు అంతే ఉండదు. ప్రస్తుతం ఆసియా లోనే అతి పెద్ద గిరిజన జాతర గా పేరు పొందింది సమ్మక్క సారక్క జాతరలో కూడా హోటల్స్ లో తినుబండారాలు కొండెక్కి కూర్చున్నాయి. సమ్మక్క – సారాలమ్మ జాతరకు మేడారం వస్తున్న భక్తులను నిండా ముంచుతున్నారు హోటల్స్ యజమానులు. రెండు మూడు రోజులు నిల్వ ఉంచిన పిండితో వంటలు చేస్తున్నారు. అంతేగాక అపరిశుబ్రంగా హోటల్స్ దర్శనమిస్తున్నాయి. లక్షలాది మంది వచ్చే భక్తులతో మేడారంలో ఆకాశమే హద్దుగా హోటల్స్ యజమానులు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. రేట్లు ఇంత భారీగా దర్శనమిస్తున్న… చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం మౌనం వహించడంపై భక్తులు మండిపడుతున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..
ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి …
ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..
ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు ఇంట్లో ఐదారుగురు ఉంటేనే సందడి..సందడిగా …
పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..
గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై తీవ్ర ఆందోళన …






Total views : 80831