నరసరావుపేట మండలం చిన్న తురకపాలెం లో క్షుద్ర పూజల కలకలం . గ్రామములో ప్రతి ఇంటి తలుపులకు,గోడలకు,ఇంటివద్ద ఉన్న చెట్లకు మేకులు,మంత్రించిన నిమ్మకాయలు కడుతున్న గుర్తు తెలియని వ్యక్తులు . రోడ్ల మీద డబ్బులు,అన్నం వేస్తున్న ఆగంతకులు . …
Tag:
Occult worship
-
-
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్ర పూజలు కలకలంరేపాయి. గ్రామంలోని ఓ ఇంటి ముందు ముగ్గువేసి పసుపు, కుంకుమ, ఎండుమిర్చిలతో పూజలు చేశారంటూ వదంతులు వ్యాపించాయి. సమాచారం తెల్సుకున్న పెద్దాపురం ఎస్ఐ సురేష్ గ్రామానికి వెళ్ళి …