Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh పల్నాడు జిల్లాలో క్షుద్ర పూజల కలకలం

పల్నాడు జిల్లాలో క్షుద్ర పూజల కలకలం

by Satya
పల్నాడు జిల్లాలో క్షుద్ర పూజల కలకలం

నరసరావుపేట మండలం చిన్న తురకపాలెం లో క్షుద్ర పూజల కలకలం . గ్రామములో ప్రతి ఇంటి తలుపులకు,గోడలకు,ఇంటివద్ద ఉన్న చెట్లకు మేకులు,మంత్రించిన నిమ్మకాయలు కడుతున్న గుర్తు తెలియని వ్యక్తులు . రోడ్ల మీద డబ్బులు,అన్నం వేస్తున్న ఆగంతకులు . ఊర్లో చేతబడి జరుగుతుంది అని బయ భ్రాంతులకు గురి అవుతున్న గ్రామస్తులు . గత 15 రోజుల నుండి నిద్ర పోనీ గ్రామస్తులు . మహిళలు,చిన్న పిల్లతో సహా రాత్రంతా జాగారం చేస్తున్న గ్రామస్తులు . కష్టం చేసుకొని బ్రతికేవాళ్ళం 15 రోజులుగా నిద్ర లేక పనికి కూడా వెళ్లకపోతున్నాం అని లబోదిబో మంటున్న గ్రామస్తులు. గ్రామము లో ఉన్న ప్రతి బజారు కి పక్క వారు రాకుండా కర్రలతో,ముళ్లకంచెలతో పటిష్ట బందో బస్తు చేసుకుంటున్న గ్రామస్తులు . 15 రోజులుగా ఇంత తతంగం జరుగుతున్నా పట్టించుకోని గ్రామా పెద్దలు,పోలీసులు .

FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: