Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Main News కొత్త పాస్ బుక్ లు మంజూరు చేయాలని గిరిజన రైతుల ధర్నా

కొత్త పాస్ బుక్ లు మంజూరు చేయాలని గిరిజన రైతుల ధర్నా

by Rama
కొత్త పాస్ బుక్ లు మంజూరు చేయాలని గిరిజన రైతుల ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల రాచకొండ ప్రాంత పిసి తండా లో సర్వేనెంబర్ 273, 192 భూముల్లో తాము 1972 సంవత్సరం నుండి సాగు చేస్తున్నామని. గతంలో కూడా మాకు పాస్ పుస్తకాలు వచ్చాయని కొత్తగా ధరణి వచ్చిన తర్వాత అటవీశాఖ భూములనీ మమ్మల్ని.భూమిలోకి వెళ్ళనివ్వడం లేదని ప్రభుత్వాలు మారాయి. ఎలాగైనా మాకు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని చౌటుప్పల్ మండల ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి. తమకు న్యాయం చేయాలని బైటాయించిన గిరిజన రైతులు ఆర్డిఓ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాచకొండ ప్రాంత పిసి తండా నుండి కొందరు రైతులు 273, 192 సర్వే నెంబర్ లో లావణ్య పట్టా గల రైతులు తమకు నూతన పాస్ పుస్తకాలు ఇవ్వాలని మా దృష్టికి తీసుకువచ్చారు ఇక్కడ 273 సర్వేనెంబర్ అటవీ శాఖ భూములు అని హద్దులు నాటారు కావున ఇది ప్రభుత్వం పోడు భూముల సమస్యపై మాకు నివేదికలు అందిస్తే వారికి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని తెలిపారు, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ముందు రాచకొండ పిసి తండా రైతులు సర్వే నంబర్ 273, 192 గల తమ లావణ్య పట్టా భూములకు కొత్త పాస్ బుక్ లు మంజూరు చేయాలని ఆర్డీవో కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించిన గిరిజన రైతులు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019486
Total views : 90812

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.