గత ప్రభుత్వం ప్రతిపక్షంలో వున్న టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులను, కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులు పెట్టడంతో పార్టీ పేరు చెప్పుకోలేక, పార్టీ కార్యక్రమాలలో దైర్యంగా పాల్గొనలేక ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ. పుంగనూరు నుండి తిరుమలకు టీడీపీ నేతల పాదయాత్ర. టీడీపీ కూటమి విజయం సాధించాలని చంద్రబాబు సీఎం అయితే తిరుమలకు కాలినడకన వస్తామని మొక్కులు చేసుకున్నారు. కూటమి నాయకులు అనుకున్న విధంగా టీడీపీ కూటమి విజయం సాధించి చంద్రబాబు సీఎం అయినందుకు మొక్కులు తీర్చుకొనేందుకు పుంగనూరు నుండి తిరుమలకు పాదయాత్రగా బయలు దేరారు వీరికి టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు సంగిభావం తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం..అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలంలోని ఊడిమూడి లంక, బూరుగులంక, గంటి పెదపూడి, ఉచ్చుల వారి పాలెం లంక గ్రామాల ప్రజలు.. ప్రతి సంవత్సరం గోదావరి నది వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద కష్టాల నుంచి గట్టేక్కేందుకు బ్రిడ్జి…
- మెక్సికోలో దుండగుడి కాల్పులు..మెక్సికోలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో చిన్నారి సహా 10 మంది మృతి చెందారు. ఈస్ట్ సెంట్రల్ స్టేట్ పుయెబ్లాలో జరిగిన ఈ దుర్ఘటన సంచలనం సృష్టించింది. గుర్తుతెలియని సాయుధ ముఠా ఒక్కసారిగా విచక్షణారహితంగా కాల్పులకు…
- US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ..అమెరికా వైమానిక విన్యాసాల్లో ప్రమాదం జరిగింది. US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ కొన్నాయి. ఇదాహోలోని ఎయిర్ఫోర్స్ బేస్ ఎయిర్ షోలో జరిగింది ఈ ఘటన. గగనతలంలో విన్యాసాలు చేస్తుండగా అమెరికా నౌకాదళానికి చెందిన రెండు యుద్ధ…
- సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్ జారీ చేశారు.సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్ జారీ చేశారు. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38కి పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం న్యాయమూర్తుల…
- దేశీయ స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ఇంధన ధరల మంటల కారణంగా గత వారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. గత వారం రోజుల్లో సెన్సెక్స్ 2.70 శాతం, నిఫ్టీ 2.20 శాతం మేర పతనమయ్యాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 80067