Bookmark Andhra PradeshEast GodavariLatest News తుఫాన్ ప్రభావంతో పాఠశాలలకు సెలవు.. by 03/12/2023 written by మిచాంగ్ తుఫాన్ ప్రభావరీత్యా కాకినాడ జిల్లాలోని తీర ప్రాంత మండలాలు తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, కరప, తాళ్ళరేవు మండలాల్లోని అన్ని యాజమాన్యంలోని అన్ని పాఠశాలలకు రేపు(4వ తేదీ) లోకల్ హాలీడే జిల్లా యంత్రాంగం ప్రకటించింది 03/12/2023 0 comment 0 FacebookTwitterPinterestEmail