అమెరికాలో వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. డొనాల్డ్ ట్రంప్ ను లక్ష్యంగా చేసుకుని నిందితుడు కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అతని వద్ద తుపాకీతో పాటు మూడు కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు. పక్కా ప్లాన్‌తోనే ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు.
Tag:




Total views : 61694