Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home National నేడు తెలంగాణ‌ రాష్ట్రానికి ప్రధాని మోదీ..!

నేడు తెలంగాణ‌ రాష్ట్రానికి ప్రధాని మోదీ..!

by Satya
Prime Minister Narendra Modi

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల(Parliament Elections) నేప‌థ్యంలో తెలంగాణ‌(Telangana)లో బీజేపీ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. దీనిలో భాగంగా నేడు ప్రధాని న‌రేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఎన్నిక‌ల ప్ర‌చారం(Election campaign) కోసం రాష్ట్రానికి వ‌స్తున్నారు. జ‌హీరాబాద్ ఎంపీ అభ్య‌ర్థి బీబీ పాటిల్, మెద‌క్ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌రావు(Raghunandan Rao)కు మ‌ద్ధ‌తుగా ప్ర‌ధాని ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2 గంట‌ల‌కు అల్లాదుర్గ్‌లోని ఐవీ చౌర‌స్తా వ‌ద్ద జ‌ర‌గ‌నున్న జ‌హీరాబాద్‌-మెద‌క్ జ‌న‌స‌భ‌లోనూ ముఖ్య అతిథిగా మోదీ హాజ‌రుకానున్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

సాయంత్రం 4:20 గంటలకు హెలికాప్టర్‌లో జహీరాబాద్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జహీరాబాద్-మెదక్ జనసభ ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 4:30 నుంచి 5:20 వరకు ప్ర‌జాస‌భ‌లో ప్రసంగిస్తారు. ఈ సభ ముగిసిన త‌ర్వాత‌ 5:30 కి జహీరాబాద్ నుంచి దుండిగల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.


  • నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.
    గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
  • తమిళనాడు సీఎం విజయ్ పాలనపై స్టాలిన్ ఫైర్.
    తమిళనాడు రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై డీఎంకే నేత స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీని సినిమాలు తీసే ప్రదేశంగా మార్చేశారని ఆరోపించారు. పరిపాలనను కూడా సినిమా షూటింగ్‌లా నడుపుతున్నారని ఎద్దేవా…
  • ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.
    భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత్‌ మండపంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. 2026 సంవత్సరానికి బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలను భారత్‌ చేపట్టడంతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: