గోదావరి నదిలో గుర్తుతెలియని మృతదేహం..
previous post
కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం పి గన్నవరం వైనతేయ గోదావరి నదిలో పాత అక్విడక్ట్ కి సమీపంలో ఉన్న పుష్కరాల రేవులో గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీస్ అధికారులు మృతదేహాన్ని బయటకు తీయించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also..
Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.