Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra PradeshKrishana దెందులూరు వైసిపి ఎన్నికల ప్రచారంలో అపశృతి

దెందులూరు వైసిపి ఎన్నికల ప్రచారంలో అపశృతి

by Rama
YCP

పెదపాడు మండలం రాజుపేట లో వైసిపి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి (YCP MLA Abbayya Chowdary) ఎన్నికల ప్రచారంలో ఆర్భాటాల కోసం ట్రాక్టర్ పై గ్రామంలోని పిల్లలను ఎక్కించి చక్కర్లు కొట్టారు. ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న చేపల చెరువులోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఏలూరు లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఓ చిన్నారి పరిస్థితి విషమం గా ఉండడంతో మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News


  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.
    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం…
  • ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.
    ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: