127
క్రికెట్ బెట్టింగ్‌లో అప్పులపాలై సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య పల్నాడు జిల్లా సాతులూరు రైలు పట్టాలపై తనువు చాలించిన యువకుడు.క్రికెట్ బెట్టింగ్‌లో 40 లక్షలు నష్టపోయిన వైనం.మృతుడు రొంపిచర్ల మండలానికి చెందిన గంగిరెడ్డి (34)గా పోలీసుల గుర్తింపు.మృతుడికి ఇటీవలే వివాహం కాగా ఐదు నెలల పసిపాప ఉంది.