Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home TelanganaHyderabad నేడు నాన్ బెయిలబుల్ వారంట్ 261 నమోదు..

నేడు నాన్ బెయిలబుల్ వారంట్ 261 నమోదు..

by Satya
Non-bailable warrant

ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా ఇప్పటివరకు రూ.3,50,65,450 నగదును సీజ్ ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా మంగళవారం రూ. 90,000 నగదును సీజ్ చేయగా ఇప్పటివరకు  3,50,65,450 నగదును సీజ్ చేశారు. పోలీస్ అథారటీ ద్వారా 4,90,470  సీజ్ చేయగా ఇప్పటివరకు 48,88,,56,881 నగదును సీజ్ చేశారు. ఎఫ్.ఐ.ఆర్ లు 12 నమోదు కాగా ఇప్పటి వరకు 612  నమోదు చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ కింద లైసెన్స్ ఆయుధాలను ఈ రోజు 5 సేకరించగా ఇప్పటి వరకు 4,558 ఆయుధాలను సేకరించడం జరిగింది. సి.ఆర్.పి సి 8 నమోదు కాగా ఇప్పటి వరకు 887 కేసులు నమోదయ్యాయి. నేడు 16 బైండోవర్ చేయగా ఇప్పటి వరకు 2,332 బైండోవర్ చేయడం జరిగింది. నక్కాస్ ఆపరేషన్ 108 ఇప్పటి వరకు 2,321 నక్కాస్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. నేడు నాన్ బెయిలబుల్ వారంట్ 261 నమోదు కాగా ఇప్పటి వరకు 2076 నాన్ బెయిలబుల్ వారంట్ లను నమోదు చేశారు.

Advertisements

You may also like

Our Visitor

039665
Total views : 199093

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: