Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra PradeshNeloore భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం..

భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం..

by Rama
Dr.B.R.Ambedkar

నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా కందుకూరు పట్టణ వైయస్సార్ సీ పీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి. ఈ సందర్భంగా మహీధర్ రెడ్డి మాట్లాడుతూ..
భారత రాజ్యాంగము 1949 నవంబర్ 26 రాజ్యంగ సభ చే ఆమోదించిన రోజే ను రాజ్యంగ దినోత్సవము గా జరుపకుంటారు అని, 74 వ రాజ్యాంగ దినోత్సవము గూర్చి, భారత రాజ్యాంగము యొక్క విశిష్టతను గూర్చి.. రాజ్యంగ రచన కు బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి గురించి వివరించారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: