Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra PradeshChittoor సాధికారక బస్సు యాత్రను విజయవంతం..

సాధికారక బస్సు యాత్రను విజయవంతం..

by Rama
arani srinivasulu

సామాజిక సాధికారక బస్సు యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం లు అంజద్ భాష , నారాయణస్వామి, బిసి శాఖ మంత్రి వేణుగోపాల్, బీద మస్తాన్ రావు వంటి పలువురు మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు కార్యక్రమానికి హాజరై సాధికార యాత్ర విజయవంతం చేశారని ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

018701
Total views : 89221

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.