Sunday, August 30, 2026
News Navigation
Sunday, August 30, 2026
News Navigation

Breaking

Sunday, August 30, 2026
Home Andhra PradeshChittoor శ్రీవారిని దర్శించుకున్న టిటిడి మాజీ చైర్మన్..

శ్రీవారిని దర్శించుకున్న టిటిడి మాజీ చైర్మన్..

by Rama
putta sudhakar rao

టిటిడి మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించి జైల్ కు పంపారు. వాటినుండి అయన బయిటకు రావటం చాలా సంతోషకరం. ఏపిలో దుర్మార్గుడి పాలన అంతమొందించాలని స్వామివారిని కోరుకున్నాను.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: