Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Health గుండెపోటుని నియంత్రించే బాదంపప్పు..

గుండెపోటుని నియంత్రించే బాదంపప్పు..

by Satya
Almond

బాదంపప్పు చూడటానికి చిన్నదే… కానీ చేసే మేలు మాత్రము ఒక విశాలమయిన జీవితమంత గుండెపోటు రాకుండా చేసే చక్కటి గుణాలు ఈ బాదంపప్పులో ఉన్నాయట. బాదంపప్పులో మనలో ఆయుష్యూను పెంచే ఎన్నో గుణాలున్నాయని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. గుండెకు సంబంధించిన వ్యాధుల్ని నివారించే శక్తి గుండెలో మంటను, కడుపులో కలవరాన్ని ఈ బాదంపప్పులు తగ్గిస్తాయి. మన కడుపులో కారం తినడం వల్ల వచ్చే మంటను బాగా తగ్గించే విశిష్టగుణం ఈ బాదంపప్పులో ఉంది. ఈ విషయాన్ని టొరొంటో విశ్వవిద్యాలయం ఇటీవల సాగించిన నూతన అధ్యయనం తేల్చిచెప్పింది. కడుపులో మంటను తగ్గించేందుకు మనం మందులు వాడతాం. కానీ ఆ మందులకు సమానంగా ఈ బాదం పప్పులు ఉపయోగపడతాయట. యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషియన్‌ ఈ అధ్యయన విశ్లేషణల్ని ప్రచురించింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: