Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పూరిల్లు దగ్ధం…

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పూరిల్లు దగ్ధం…

by Prakash
house fire at konaseema district

అంబేద్కర్ కోనసీమ జిల్లా..
ముమ్మిడివరం అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. కోన మాచరయ్యకు చెందిన తాటాకు ఇల్లు గా సమాచారం. నిరాశ్రయులై కట్టు బట్టలతో మిగిలిన రెండు కుటుంబాలు. దాచుకున్న డబ్బు, బంగారం కూడా కాలిపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్న మాచరయ్య కుటుంబ సభ్యులు…

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: