Wednesday, June 3, 2026
News Navigation
Wednesday, June 3, 2026
News Navigation

Breaking

Wednesday, June 3, 2026
Home Andhra Pradesh ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం

ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం

by Satya
whale

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం భావనపాడులో సముద్రతీరానికి భారీ మృత తిమింగలం కొట్టుకు వచ్చింది. సముద్రం లో వేటకు వెళ్తున్న మత్స్యకారులు భారీ మృత తిమింగలాన్ని గుర్తించారు. సుమారు 10 టన్నుల బరువు, 15 మీటర్ల వెడల్పుతో ఈ తమింగలం ఉందని మత్స్యకారులు తెలియజేస్తున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

019595
Total views : 91190

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.