సీఎం జగన్ వైజాగ్ టూర్ ఫిక్స్…
previous post
వచ్చే నెల 8 నుంచి వైజాగ్ లో రెండు రోజులు సీఎం జగన్ పర్యటించనున్నారు. వైజాగ్ నుంచే జిల్లాల పర్యటన, అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపు వైజాగ్ నుంచే. ఇప్పటికే వైజాగ్ లో సీఎం క్యాంప్ కార్యాలయం దాదాపు పూర్తి. మంత్రులు అధికారుల కార్యాలయాలు నివాసాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం…
Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.