Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Latest News తెలంగాణలో ప్రజా ప్రభుత్వం…

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం…

by Prakash
Komatireddy Rajagopal Reddy

తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటవుంతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన నడిచిందని , ఇక నుంచి ప్రజా పాలన నడవబోతుందని అన్నారు.తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ రుణం తీర్చుకున్నారని తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

019441
Total views : 90721

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.