Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Crime అక్రమ మద్యం కేసులో వ్యక్తి అరెస్ట్…

అక్రమ మద్యం కేసులో వ్యక్తి అరెస్ట్…

by Prakash
liquor bottles

డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో అక్రమ మద్యం అమ్మకాలు సమాచారం తో ఎస్ ఇ బి అధికారులు దాడి. పుదుచ్చేరి యానాం నుండి అక్రమంగా మద్యం తీసుకువచ్చి అమ్మకాలు సాగిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని,269 ఎన్.డి.పి.ఎల్. మద్యం సీసాలు,51బీర్లు స్వాదీనం చేసుకున్న అధికారులు..

Advertisements

You may also like

Our Visitor

009359
Total views : 61953

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.